- Advertisement -
ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు మావోయిస్టులు. ఏఓబీ (ఆంధ్ర-ఒడిశా బార్డర్) పరిధిలో స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టు డంప్. ఏకే 47లతో సహా సుమారు 15 వరకు తుపాకులతో పాటు రాకెట్ లాంఛర్లు, అత్యాధునిక వాకీ టాకీలు, హ్యాండ్ గ్రానైట్లు, ఇతర వైర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దర మావోయిస్టులు లొంగిపోగా వీరు కృష్ణాజిల్లాకు చెందిన అరుణ అలియాస్ విమల అలియాస్ సరిత. విజయవాడకు చెందిన రామకృష్ణ అలియాస్ కమలేష్,డిప్యూటీ కమాండర్ ఆఫ్ మావోయిస్టుగా ఉన్నారు అరుణ.
Also Read:అతడు సినిమాపై మురళీ మోహన్
- Advertisement -

