AP:’ఆటో డ్రైవర్ సేవలో’

7
- Advertisement -

నేడు కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. డ్రైవర్లకు బాసటగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. 2.90 లక్షల మంది డ్రైవర్లకు నేడు రూ.436 కోట్లు జమ చేయనుంది కూటమి ప్రభుత్వం.

విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు చంద్రబాబు. ఈ పథకం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వర్తించనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

Also Read:డిసెంబర్ 5న అఖండ 2: తాండవం!

- Advertisement -