AP:క్రీడాకారులకు ప్రోత్సహకాలు

9
- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.4.9 కోట్లు ప్రోత్సాహకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 43 మంది క్రీడాకారులకు వారి విజయాలకుగాను ప్రోత్సాహకాలు ప్రకటించింది.

పూర్తి జాబితా:

() ఆర్. సాత్విక్ సాయి రాజ్ – బ్యాడ్మింటన్, రాజమహేంద్రవరం

కామన్వెల్త్ గేమ్స్ 2022: రజత (టీమ్), బంగారం (డబుల్స్)

మొత్తం బహుమతి: రూ.50,00,000

() కిదాంబి శ్రీకాంత్ – బ్యాడ్మింటన్, గుంటూరు

కామన్వెల్త్ గేమ్స్ 2022: రజత (టీమ్), కాంస్యం (సింగిల్స్)

మొత్తం బహుమతి: రూ.30,00,000

() పి.వి. సింధు – బ్యాడ్మింటన్, హైదరాబాద్ (AP రూట్స్)

కామన్వెల్త్ గేమ్స్ 2022: బంగారు పతకం (సింగిల్స్)

మొత్తం బహుమతి: రూ.30,00,000

() ఈ. రాజని – హాకీ, చిత్తూరు

ఆసియా కప్ 2022: కాంస్య పతకం

మొత్తం బహుమతి: రూ.5,00,000

() ఎస్. ద్వారకా – పవర్‌లిఫ్టింగ్, ప్రకాశం

ఆసియా మహిళల పవర్‌లిఫ్టింగ్: బంగారు పతకం

మొత్తం బహుమతి: రూ.3,75,000

()నాగం జ్ఞాన దివ్య – పవర్‌లిఫ్టింగ్, గుంటూరు

కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్: బంగారు పతకం

మొత్తం బహుమతి: రూ.7,50,000

() వై. సతీష్ కుమార్ – పవర్‌లిఫ్టింగ్, శ్రికాకుళం

ఆసియా పురుషుల పవర్‌లిఫ్టింగ్: బంగారు పతకం

మొత్తం బహుమతి: రూ.3,75,000

() బి. మౌనిక అక్షయ – చెస్, గుంటూరు

వుమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్

మొత్తం బహుమతి: రూ.3,00,000

Also Read:సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడగింపు

- Advertisement -