ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

2
- Advertisement -

ఏపీలో నలుగురు సలహాదారులు నియమితులయ్యారు. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా నియామించారు ఏపీ సీఎం చంద్రబాబు. KVP గాంధీని ఏపీ ఫోరెన్సిక్ సలహాదారుగా నియమితులయ్యారు.

ISRO మాజీ చీఫ్ సోమనాథ్ ను ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా నియమించగా DRDO మాజీ చీఫ్ సతీష్ రెడ్డిని ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్

- Advertisement -