ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత..

119
bishwa bhushan
- Advertisement -

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండగా కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -