ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం..

209
ap express
- Advertisement -

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఏపీ ఎక్స్ ప్రెస్ (20806) విశాఖపట్నం- న్యూఢిల్లీ సాంకేతిక లోపం తలెత్తింది. పొగలు రావడంతో అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్లు నెక్కొండ స్టేషన్లో ట్రెయిన్ ను నిలిపివేశారు. భయాందోళనకు గురై ప్రయాణీకులు పరుగులు తీశారు.

అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా పొగలను ఆర్పివేశారు. స్టేషన్ రెండు లైన్లలో ట్రెయిన్లు నిలిచిపోవడంతో ఎక్కడ ట్రెయిన్లు అక్కడే నిలిచిపోయాయి.

- Advertisement -