మాజీ మంత్రి ధర్మానకు కరోనా పాజిటివ్

21
dharmana

శ్రీకాకుళం శాసన సభ్యులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నాలుగు రోజులుగా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపట్ల ధర్మాన సంతృప్తి వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు చక్కగా ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించు కోవాలన్నారు.