ఏపీలో కూటమి హవా..

17
- Advertisement -

ఏపీలో అధికారం దిశగా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వైసీపీ మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. ఇక టీడీపీ కూటమి 11 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మంత్రులు రోజా,అంబటి రాంబాబు,బుగ్గన,బొత్స సత్యనారాయణ ఓటమి బాటలో ఉన్నారు.

పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందంజ‌లో ఉన్నారు. 4300 లీడ్‌తో ప‌వ‌న్ దూసుకుపోతున్నారు. వైసీసీ అభ్య‌ర్థి వంగా గీత వెనుకంజ‌లో ఉన్నారు. టీడీపీ 12, జ‌న‌సేన 3 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఇక తెనాలి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ లీడ్‌లో ఉన్నారు.

Also Read:6ix సినిమాస్…’వాట్ ది ఫిష్’

- Advertisement -