- Advertisement -
దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 4వ దశలో తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించనుండగా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 26న ఉండనుండగా ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29. మే 13న కౌటింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు
- Advertisement -