- Advertisement -
ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కడుపులో పెన్నులను అరుదైన శస్త్ర చికిత్సతో బయటకు తీశారు డాక్టర్లు. నరసరావుపేటకి చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు.
28 ఏళ్ల యువతి కడుపులోని నాలుగు పెన్నులను శస్త్ర చికిత్స ద్వారా బయటికి తీశారు వైద్యుడు రామచంద్రారెడ్డి. సీటీ స్కాన్ ద్వారా కడుపులో పెన్నులు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎలాంటి కోత, కుట్లు లేకుండా శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. భర్త మీద కోపంతోనే యువతి పెన్నులు మింగినట్లు వెల్లడించారు వైద్యులు.
Also Read:బాలయ్యతో వెంకీ..బిగ్గెస్ట్ మల్టీస్టారర్!
- Advertisement -

