ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

2
- Advertisement -

ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని పొడగించింది ప్రభుత్వం. వాస్తవానికి ఈ జూన్‌తో నీరబ్ కుమార్ పదవీ కాలం ముగియనుండగా ఆరు నెలలు పొడగించాలని కేంద్రాన్ని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఇక చంద్రబాబు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆరు నెలల పాటు పొడగించడంతో డిసెంబర్ 31 వరకు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు నీరబ్ కుమార్. పాలనలో తనదైన మార్క్ చూపిస్తు ముందుకు సాగుతున్నారు చంద్రబాబు.

Also Read:కల్కి హిట్..నారా లోకేష్ విషెస్

- Advertisement -