- Advertisement -
సినీ నటుడు మోహన్ లాల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మోహన్ లాల్‌కు కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
ఇది భారతీయ సినిమాను సుసంపన్నం చేసి, తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు చంద్రబాబు.
Congratulations to Shri @Mohanlal Ji on being conferred the Dadasaheb Phalke Award, India’s highest honour in cinema. This well-deserved recognition celebrates his outstanding contributions as an actor, director, and producer that have profoundly enriched Indian cinema, inspiring… pic.twitter.com/8SIcRJGiA5
— N Chandrababu Naidu (@ncbn) September 21, 2025
Also Read:వేరుశెనగలతో అద్భుత ప్రయోజనాలు
- Advertisement -

