మంత్రి కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ స్పెషల్ విషెస్..

203
ap cm jagan
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జగన్‌…నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. దీనికి థ్యాంక్యూ అన్నయ్య అంటూ రిప్లై ఇచ్చారు కేటీఆర్.

- Advertisement -