డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం

8
- Advertisement -

డ్రోన్ ద్వారా క్షిపణిని ప్రయోగించే పరీక్ష విజయవంతం అయింది. ఓర్వకల్లులో విజయవంతంగా పరీక్షించారు డీఆర్డీఓ అధికారులు. డీఆర్డీఓ అధికారులను అభినందించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ మేరకు ఎక్స్ లో ఫొటోను పోస్టు చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. క్షిపణి తయారీలో భాగస్వాములైన సంస్థలను అభినందించారు రాజ్‌నాథ్ సింగ్.

మన దేశ రక్షణ వ్యవస్థ వృద్ధికి ఏపీ దోహదపడటం గర్వకారణం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఓర్వకల్లులో డ్రోన్ ద్వారా క్షిపణిని ప్రయోగించే పరీక్ష విజయవంతం శుభపరిణామం అన్నారు.

Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు.. దేశ రక్షణ సామర్థ్యాల బలోపేతానికి ఇది ముఖ్యమైన ముందడుగు అన్నారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ స్పూర్తిని ప్రతిబింబిస్తోంది అన్నారు.

- Advertisement -