31 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

9
- Advertisement -

31 అంశాలకు ఏపీ కేబినెట్ అమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోడీ, ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపింది మంత్రివర్గం.

ప్రజల్లో ధైర్యం నింపేలా కేంద్రం వ్యవహరించందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఏపీ కేబినెట్. ఆపరేషన్ సిందూర్ పై ధన్యవాద తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రానికి తీర్మానం చేసి ఆమోదించింది ఏపీ కేబినెట్.

వివిధ కార్యక్రమాల్లో ఉండటంతో కేబినెట్ భేటికి హాజరుకలేదు మంత్రి లోకేష్, సత్యకుమార్, పయ్యావుల కేశవ్.

Also Read:Kannappa:క‌న్న‌ప్ప‌..మేకింగ్ వీడియో!

- Advertisement -