మంత్రులుగా పవన్,లోకేష్..జాబితా ఇదే

8
- Advertisement -

ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఇవాళ కేస‌ర‌ప‌ల్లిలోని ఐటీ ట‌వ‌ర్ వ‌ద్ద ఉద‌యం 11.27 గంట‌ల‌కు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేయ‌నున్నారు. డిప్యూటీ సీఎంగా జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణం చేస్తార‌ని సమాచారం. అలాగే మంత్రులుగా లోకేష్, తొలిసారి పయ్యావుల కేశవ్‌కు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

- Advertisement -