పిక్ టాక్:ఉప్పొంగే పరువాలతో ఉక్కిరి బిక్కిరి

37
- Advertisement -

అన్వేషి జైన్ ఒక మోడల్ గా, ఐటమ్ బ్యూటీగా ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పరువాలు ఉప్పొంగుతుంటే హావభావాలతో అన్వేషి జైన్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు టూమచ్ హాట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ యంగ్ హీరోయిన్స్ లో అన్వేషి జైన్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కళ్ళు పేలిపోయేలా అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. అమ్మడు అందాలు చూసి బాబోయ్ ఇంత హాట్ నెసే అంటూ కుర్రాళ్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ స్థాయిలో తన అందాల జడివాన కొనసాగిస్తోంది అన్వేషి జైన్.

అసలు అందాలు ఆరబోయడంలో అన్వేషి జైన్ అందర్నీ మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో అన్వేషి జైన్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే, యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా అన్వేషి జైన్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు పొట్టి జిమ్ వేర్ లో అన్వేషి జైన్ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

దీనికితోడు, ఇటీవల అన్వేషి జైన్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా, అన్వేషి జైన్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా అన్వేషి జైన్ గ్లామర్ విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆటం బాంబులా అందాలతో వేడెక్కిస్తోంది. మరి అన్వేషి జైన్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:విజయ్ – పరుశరామ్..రిలీజ్ డేట్ ఫిక్స్!

- Advertisement -