- Advertisement -
భారత్ – పాక్ మ్యాచ్ ఈనెల 14న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక కామెంట్ చేశారు. ACC, ICC ఈవెంట్లలో అన్ని జట్లు ఆడాల్సిందేనని తెలిపారు.
ACC, ICC నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలూ పాల్గొనాల్సిందే. లేదంటే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ప్రత్యర్థి జట్టుకు పాయింట్స్ ఇస్తారు అన్నారు.
పాక్‌తో భారత్ చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు ఆడట్లేదు..భారత్‌పై పాక్ ఉగ్రదాడులు ఆపే వరకు ఆ నిర్ణయం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.
Also Read:బీఆర్ఎస్వీ నేత గెల్లు అరెస్ట్
- Advertisement -

