తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ మాజీ భార్య ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా న్యూడ్ గా ఉన్న ఫోటోకు ‘మీ నగ్నత్వాన్ని మీరు ప్రేమించండి’ అంటూ ఓ కాప్షన్ తగిలించి పోస్ట్ చేసింది.
ఇంకేముంది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ మాజీ భార్య ఎవరు? అసలు ఎవరా డైరెక్టర్ ? అనేగా మీ డౌట్…
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్…సినీ ప్రియులకు ఈయన గురించి కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆయనో స్టార్ డైరెక్టర్. ముంబై బాంబు పేలుళ్ల గురించి తీసిన బ్లాక్ ఫ్రైడేతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
అక్కడి నుంచి ఎన్నో హిట్ పిక్చర్స్ తీసి తన సత్తా చూపించారు. ఒక్క దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా, స్క్రీన్ రైటర్, నటుడిగా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.
ఇక కశ్యప్ సినిమాల సంగతి పక్కన పెడితే… మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత…. నటి కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె పాండిచ్చేరికి చెందిన ఫ్రెంచ్ యువతి. అనురాగ్ డైరక్ట్ చేసిన దేవ్ డి మూవీతో చిత్ర సీమలో అడుగు పెట్టింది. ఇదిలా ఉండగా 2015లో అనురాగ్ కశ్యప్‌తో విడిపోయిన కల్కి ప్రస్తుతం నటిగా బిజీ అపోయారు.
మొత్తానికి పాశ్చత్య దేశాల్లో న్యూడిటీకి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో….. కల్కి కొచ్లిన్ లాంటి స్టార్స్ ఇండియాలో కూడా న్యూడిటీని పాపులర్ చేయాలని కంకణం కట్టుకున్నట్లు చర్చించుకుంటున్నారంతా.