అమెజాన్ ప్రైమ్‌లో ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’

4
- Advertisement -

శ్రీరాం నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం “అనుకున్నవన్నీ జరగవు కొన్ని “. పోసాని కృష్ణమురళి, భంచిక్ బబ్లూ, కిరీటి, మిర్చి హేమంత్, గౌతం రాజు ఇతర పాత్రలు పోషించారు.

ఈ చిత్రం జనవరి 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌ OTT లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జి. సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ భరత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మైంచారు. గిడియన్ కట్టా సంగీతం అందించారు. అజయ్, చిన్నారావు సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం OTT లో ఆదరణ పొడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది చిత్ర బృందం.

Also Read:సంక్రాంతికి వస్తున్నాం@ 300 కోట్లు

- Advertisement -