అంటే సుందరానికి గుమ్మడికాయ కొట్టేశారు..!

118
Ante-Sundaraniki
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నాని. శ్యామ్ సింగరాయ్‌ సక్సెస్‌తో జోష్ మీదున్న నాని…తాజాగా అంటే సుందరానికి సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన నాని…సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం టీమ్ థ్రిల్‌గా ఉన్నట్టు వీడియోను చూస్తే అర్థమవుతోంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

- Advertisement -