మరోసారి డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు

7
- Advertisement -

మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. గోల్ఫ్‌ ఆడుతున్న ట్రంప్‌‌పై ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి తుపాకీ పేల్చారు.వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు పోలీసులు.

ట్రంప్‌ క్షేమమేనని తెలిపారు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:న్యూస్ అప్‌డేట్స్ టుడే..

- Advertisement -