బాలయ్య తీరుపై అంజలి.!

10
- Advertisement -

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ప్రవర్తన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య పక్కకు నెట్టేయగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చిన నెటిజన్ల ట్రోలింగ్ ఆగలేదు.

ఇక తాజాగా అంజలినే స్పందించింది. తాము ఇద్దరం ఎపుడు ఎంతో స్నేహంగానే ఉంటామని ..ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని తెలిపి ఈవెంట్ లో వారి మధ్య కొన్ని మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి అలాగే ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాలయ్య విషయంలో అంజలినే ఎలాంటి సమస్య లేదని చెప్పి చెక్ చెప్పే ప్రయత్నం చేసింది.

Also Read:సాధువుగా మారిన మోడీ..

- Advertisement -