ఎమ్మెల్సీ కవితను కలిసిన అనిల్ కుర్మాచలం..

83
mlc kavitha
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవితను కలిశారు అనిల్ కుర్మాచలం. తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని కలిసి ఆశీర్వాదం తీసుకోడం జరిగిందన్నారు.

దశాబ్ద కాలంగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -