ఏపీలో ఒక్కరోజే 5041 కరోనా పాజిటివ్ కేసులు..

357
ap corona cases
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండగా ఒక్కరోజే రికార్డు స్ధాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.31,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 5041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

24 గంటల్లో కరోనాతో 56 మంది చనిపోగా ఇప్పటివరకు ఏపీలో 642 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,650గా ఉండ‌గా వీటిలో 26,118 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావ‌రిలో 10 మంది, శ్రీ‌కాకులం- 8, క‌ర్నూలు- 7, విశాఖ‌ప‌ట్నం- 7, కృష్ణా- 7,ప్ర‌కాశం- 4, అనంత‌పురం- 3, క‌డ‌ప‌- 3, విజ‌య‌న‌గ‌రం- 3, గుంటూరు, చిత్తూరులో ఇద్ద‌రు మృత్యువాత‌ప‌డ్డారు.

- Advertisement -