- Advertisement -
ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.
దీంతో రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. ఇక ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ ఉండగా మార్చి 11న మరోసారి విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
Also Read:Ind Vs Pak: హైఓల్టేజ్ మ్యాచ్ సర్వం సిద్ధం
- Advertisement -

