గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సుమ..

731
anchor suma
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ తలపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం.. దేశం దాటి ఖండాంతరాలకు విస్తరిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఇటీవల నటి జయసుధ విసిరిన ఛాలెంజ్‌ని యాంకర్ సుమ స్వీకరించి ఉషాకిరణ్ మూవీస్‌కి సంబంధించిన మయూరి బిల్డింగ్‌లో మూడు మొక్కలు నాట్టారు.

suma

అనంతరం ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌కు సుమ మరో నలుగురిని ఆహ్వానించారు. ఇందులో హీరో జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, రాహుల్ సిప్లిగంజ్, దర్శకుడు ఓంకార్ పేర్లను నామినేట్ చేశారు యాంకర్‌ సుమ.

Anchor Suma

 

- Advertisement -