- Advertisement -
రామలక్ష్మణులు ఓ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మాట్లాడటం తన తప్పని ఒప్పుకున్నారు. ఇకపై ఇలాంటి తప్పులు చేయనని చెప్పారు. నిజామాబాద్లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్లో శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు.
‘రామలక్ష్మణులు ఓ ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ దిల్ రాజు, శిరీష్ నిజమైన రామలక్ష్మణులు’ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై పలు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.
Also Read:తెలంగాణలో ప్రతీకార రాజకీయం: జేపీ
- Advertisement -