కొడుకులే వారసులా..చిరుకు శ్యామల కౌంటర్!

16
- Advertisement -

వైసీపీ అధికార ప్రతినిధి, నటి శ్యామల.. మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో చుట్టూ మనవరాల్లే ఉంటారని ..తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తుందని ఇప్పుడైనా కొడుకును కనాలని చరణ్‌కు చెబుతుంటానంటూ బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్ చేశారు చిరు.

దీనిపై స్పందించారు శ్యామల. కొడుకే వార‌సుడు అవుతాడా.. కూతుర్లు కారా.. అని సూటిగా ప్ర‌శ్నించారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే భ్ర‌మ నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని చురకలు అంటించారు. చిరంజీవి కోడ‌లు ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారు..వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు.

Also Read:Kerala:అగస్త్య మహర్షి ఆలయంలో పవన్

- Advertisement -