గ్రీన్‌ ఛాలెంజ్‌..మొక్కలునాటిన యాంకర్ శ్యామల

335
anchor shyamala

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే పలువురు సినీ హీరోలు,హీరోయిన్లు,యాంకర్‌లు మొక్కలు నాటాగా తాజాగా యాంకర్ శ్యామల కూడా గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో భాగస్వామ్యమైంది.

బిగ్ బాస్ ఫేమ్ సామ్రాజ్ ఇచ్చిన ఛాలెంజ్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

anchor shyamala accepts green challenge…she plants sapplings at sr nagar..her house.anchor shyamala accepts green challenge…she plants sapplings at sr nagar..her house.