Harshini:మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

83
- Advertisement -

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నటి హర్షిని మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి కాలుష్య రహిత వాతావరణం ఉండేలా చూడాలి అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు.

ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ నియంత్రణ దిశగా జూట్ మరియు పేపర్ బ్యాగ్స్ పంచుతూ అందరిలో అవగాహనను కల్పిస్తున్నారు అన్నారు. ఇందులో భాగంగా నటుడు సంపూర్ణేశ్ బాబు మరియు I Dreams చైర్మన్ వాసుదేవ రెడ్డి ని మొక్కలు నాటాలని కోరారు.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన అంబర్‌పేట శంకర్

- Advertisement -