అందాల కనువిందు చేసిన అనసూయ…

141
anasuya

బుల్లి తెర,వెండి తెరపై తనదైన శైలీలో నటిస్తూ మెప్పిస్తున్న బ్యూటీ అనసూయ. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న రంగమ్మత్త తాజాగా అందాలతో కనువిందు చేసింది.

ఒక పక్క సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మరో పక్క గ్లామర్ షో చేస్తూ హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది అనసూయ. తాజాగా అందాల భామ ఫోటోలు కుర్రకారు మతిపొగొట్టాయి. చాలాసార్లు ఫోటో షూట్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిన ఈ భామ వయసు పెరుగుతున్న తనలోని అందం ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. మొత్తంగా లేటెస్ట్ అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.