భర్తతో కలిసి రెచ్చిపోయిన అనసూయ….

727
anasuya bharadwaj romance

యాంకర్ అనసూయ..తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది అనసూయ.

anasuya bharadwaj romance

తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటోంది అనసూయ. సోగ్గాడే చిన్ని నాయినా తో వెండి తెరమీదా తన విన్యాసాలు చూపించింది. ఈసినిమా మంచి సక్సెస్‌ కావడంతో అనసూయ బిజీ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా సెకండ్ హీరోయిన్ రోల్స్ పై ఉందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

anasuya bharadwaj romance

బుల్లితెర పై పొట్టి పొట్టి డ్రెస్‌లు వెసుకొని యువతను ఆకటుకుంటుంది యాంకర్‌ అనసూయ. ఇదే జబర్దస్త్ స్టేజ్‌పై మరో యాంకర్‌ రేష్మి తన బికిని డ్రెస్‌లతో జబర్దస్త్‌ షో మొత్తం సందడి చేస్తుంది. జబర్దస్త్ వస్తుందటే చాలు కొంత మంది కామెడీ కోసం మరికొంత మంది అనసూయ, రేష్మి వేసుకునే డ్రెస్‌ల కోసం చూస్తుంటారు. అనసూయ రేష్మి వేసుకుని డ్రెస్‌లతో కూడా జబర్దస్త్‌కు మంచి రేటింగ్‌ వస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్‌ విసురుతున్నారు.

anasuya bharadwaj romance

అసలు విషయనికి వస్తే అనసూయ తన భర్త భరద్వాజతో కలిసి ఓ షోల్‌ పాల్గొంది. ఈ షోలో అనసూయ రెచ్చిపోయింది ఇంట్లో చేసే రోమాన్స్‌ స్టేజ్‌ పై తన భర్తతో కలిసి చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ షోలో అనసూయ తన భర్తకి హాగ్‌లు, ముద్దులు పెట్టి నానా హంగామా స్పష్టిచింది. ఇది చూసిన ప్రేక్షకులు ఈ యాంకర్‌కు ఇదేం పోయ్యే కాలం అని మండిపడుతున్నారు.