వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్

0
- Advertisement -

మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు.

రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు…ట్రాఫిక్ లైట్‌ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

 

Also Read:పుష్ప-2 ..రీలోడెడ్‌ వెర్షన్

 

- Advertisement -