బికినీలో అమైరా అందాల మోత..

501
- Advertisement -

హీరోయిన్స్‌ వెండి తెరకు పరిచయం కావలంటే సినిమాకి ముందే తన అందాలతో ఒ ఫోటో ష్యూట్‌ చేయాల్సిందే.మరి ఒకటి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలకు అంతగా హిట్‌ టాక్‌ రాలేదనుకోండి..ఆఫర్లు తగ్గిపోతాయి. వెంటనే హాలిడే టూర్‌ కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు.ఇదేంటి సినిమా హిట్‌ ఐతే కద టూర్‌ వెళ్లేది అనుకుంటున్నార.ఈ మద్య హీరోయిన్‌లు అందరిదీ ఇదే తంతు.చేతిలో ఆఫర్‌లు లేకపోవడంతో విదేశి టూర్‌కి వెళ్లి అక్కడ బికినీ డ్రెస్‌లు వేసుకొని ఫోటోలు వీడియోలు తీయించుకుని వాటిని నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.ఇంకెముంది దాంతో ఎక్కడ లేని క్రేజ్‌ వస్తుంది.దాని ద్వారా కొన్ని ఆఫర్‌లు కూడా వస్తున్నాయి. మొన్న మంజరి ఫద్నిస్‌,త్రిథా చౌదరి వంటి హీరోయిన్‌లు విదేశి టూర్‌ వెళ్లారు.ఇప్పుడు అదే బాటలో అమైరా దస్తూర్‌ కూడా ఈ జాబితాలో చేరింది

Amyra Dastur Flaunts Bikini Body

ఇప్పటికే రాజ్ తరుణ్ సినిమా.. రోగ్ మూవీ.. మంచు విష్ణు మూవీ అంటూ అమైరా చాలా సినిమాల్లో ఉన్నట్లు వార్తలొచ్చినా వాటిలో ఏది మెటీరియలైన్ అవుతుందో ఫైనల్ గా మాత్రం తెలియదు. కాకపోతే ఒక వారం క్రితం కొలంబోలోని కింగ్స్ బరీ హోటల్ కు వెళ్ళిన అమైరా దస్తూర్.. అక్కడ తన బికినీ విన్యాసాలతో అందరికీ మతిపోగొట్టేసింది. రెగ్యులర్ గా శ్రీలంక టూర్ కు వెళ్ళే సెలబ్రిటీస్ అందరికీ ఈ హోటల్ బాగా సుపరిచితమే. అక్కడి స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు ఇలా టూ పీస్ లో సందడి చేసింది అనగానే.. వావ్ అంటూ నోరు తేలేస్తున్నారు వారు.

ఈ బికినీ అందాల మోతతో ఖచ్చితంగా తాను వెండితెరపై కూడా సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్నానంటూ అమైరా మనకు పచ్చ జెండా ఊపేసినట్లే. మరి తెరపై ఆమె ఆఫర్ ను అందిపుచ్చుకునే సినిమా వారు ఎవరో తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే.

- Advertisement -