హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా అమ్రపాలి

62
- Advertisement -

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది పరభుత్వం. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా అమ్రపాలిని నియమించగా అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్‌ అండ్‌ ఎండీగా రిజ్వి, డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్‌ లను నియమించారు..

ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ముషారఫ్ అలీ, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్, ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా., టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా వరుణ్‌రెడ్డి నియమితులయ్యారు.

Also Read:మళ్ళీ చీలిక.. ఎన్సీపీ వైపే?

- Advertisement -