అకస్మాత్తుగా అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దు..

188
amit-shah
- Advertisement -

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ఈనెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దయ్యింది. ఈనెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాల్సి ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమినాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందించారు.

- Advertisement -