వయసైపోతున్నా అందం తగ్గట్లేదు.. కారణమదే

160
- Advertisement -

అమీషా పటేల్ ఫిజిక్ కి ఆమె ఏజ్ కి సంబంధమే ఉండదు. పైగా ఈ మధ్య అమీషా పటేల్ బోల్డ్ లుక్స్ లో క్రేజీ పోస్ట్ లు కూడా పోస్ట్ చేస్తోంది. అయితే అమీషా పటేల్ ఫిజిక్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతూనే ఉంది. 50 కి దగ్గర పడుతున్నా.. ఇంకా అంత ఫిట్ గా ఎలా ఉంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. వర్కౌట్లు, డైట్ వగైరా వగైరా వ్యవహారాలు కారణంగానే అమీషా పటేల్ ఈ వయసులో కూడా నిప్పులు కక్కే సోసగులతో గుమగుమలాడిపోతుంది. మరీ ముఖ్యంగా వయసు మీద పడినా తన హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది, అసలు అమీషా పటేల్ ఎలా తన గ్లామర్ ను ఇంకా మెయింటైన్ చేస్తుంది ?, ఇలా ఆమె గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అమీషా పటేల్ అందాలు చూసి అమ్మాయిలందర్లో కూడా ఈ డౌట్ కలుగుతుంది. పైగా అమీషా పటేల్ లాంటి అందగత్తె నుంచి నేర్చుకొవడానికి చాలా ఉంటుంది. ఇంతకీ అమీషా పటేల్ గ్లామర్ సీక్రెట్ ఏమిటో తెలుసా ?, ఆమె మాటల్లోనే విందాం. అమీషా పటేల్ తన అందం రహస్యం గురించి మొత్తంగా చెప్పకపోయినా తన బాడీకి బాగా కలిసొచ్చిన ఓ పద్ధతిని మాత్రం బయటపెట్టింది. అమీషా పటేల్ ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగుతుందట. అలాగే, కప్ పెరుగుతో పాటు కప్ ప్రౌడ్స్ తింటుందట. అనంతరం ఓ గ్లాస్ బాదాం పాలు కూడా తాగుతుందట. ఈ డైట్ తనకు బాగా పనిచేసిందని చెబుతోంది అమీషా పటేల్. అందుకే తనకు వయసు పెరుగుతున్నా.. అందం తగ్గట్లేదు అంటుంది.

ఇవి కూడా చదవండి…

స్టార్ హీరోయిన్ పెళ్లి ఖరారు.. వరుడు అతనే !

‘చిరు – బాలయ్య’ లతో మల్టీ స్టారర్ !

ఆ హీరోయిన్ కార్య‌క్ర‌మాలు గొప్పవి

- Advertisement -