అమెజాన్ యజమాని త్వరలో ఫుట్ బాల్ టీంను కొంటున్నట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని విడుదల చేసింది. అయితే ఇంత మొత్తంలో నగదు లేనందున్న వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మాలని జేఫ్ బేజోస్ అనుకుంటున్నారని అగ్రరాజ్యంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వాషింగ్టన్ పోస్ట్ అధికార ప్రతినిధులు, జెఫ్ బెజోస్ ఈ వార్తల్ని ఖండించనట్టు సీఎన్ఎన్ తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ సందర్భంగా సీఎన్ఎన్ కు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అటువంటి పుకార్లను కొట్టివేస్తున్నామని బెజోస్ తెలిపారు. అలాగే…వాషింగ్టన్ కమాండర్స్ను కొనుగోలు చేయనున్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు.
వాషింగ్టన్ కమాండర్స్ యజమాని స్నైడర్‌కు బెజోస్‌కు మధ్య వివాదాలు ఉన్నాయని…వాటి ద్వారా వాషింగ్టన్ కమాండర్స్పై ఒత్తడి తీసుకురావడం ద్వారా దానిని హస్తగతం చేసుకోవాలని తప్పుడు కథనాలు ప్రచురితం చేస్తున్నారని స్నైడర్ ఆరోపించారు. దీంట్లో నిజమేంతో తెలియాలంటే ఆసలు అమ్మకందారులు ఎవరు? ఆసలు కోనుగొలు దారులు ఎవరనదే…తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి…