వీడియో:గొరిల్లా దాహం తీర్చిన వ్యక్తి!

9
- Advertisement -

ఇది ఖచ్చితంగా ఎమోషనల్ వీడియోనే. ఓ వ్యక్తి మరియు గొరిల్లా మధ్య జరిగిన అనురాగభరితమైన క్షణం అందరినీ కంటతడి పెట్టించింది. దాహంగా ఉన్న గొరిల్లాను నిర్లక్ష్యం చేయకుండా, ఆ వ్యక్తి తన చేతులను కప్పుగా మార్చి నీరు అందించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అందరి హృదయాలను కదిలించింది. నీరు తాగిన తర్వాత, గొరిల్లా మృదువుగా ఆ వ్యక్తి తలపై తలవేసి ధన్యవాదాలు చెప్పినట్లుగా అనిపించింది. మాటలు లేకపోయినా ఈ వీడియో నెటిజన్లను ఇంప్రెస్ చేసింది.

 

Also Read:IPL 2025:హైదరాబాద్‌పై లక్నో గెలుపు

- Advertisement -