ధనుష్, అమలాపాల్‌లు శృంగారంలో పాల్గొన్న వీడియో ఒకటి సుచీలీక్స్ ద్వారా లీకైందని వచ్చిన వార్త అప్పుడు సంచలనం సృష్టించింది. దీనిపై అమలాపాల్ స్పందిస్తూ… తాను, ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని, ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.
కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదని ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే తాజాగా మళ్ళీ అమలాపాల్ సుచీలీక్స్ పై రియాక్ట్ అయింది. నటుడు ధనుష్‌కూ తనకు మధ్య ఏదో సంబంధం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అంటోంది . ధనుష్‌తో మూడు సినిమాలు చేయడంతో కావాలనే ఇలాంటి రూమర్లు పుట్టించి తనను టార్చర్ పెడుతున్నారని చెబుతోంది.
అందరదూ అనుకుంటున్నట్టుగా తమ మధ్య స్నేహ బంధం తప్ప మరో బంధం లేదని స్పష్టం చేసింది. విజయ్‌తో విడాకుల తరువాత తన మానాన తను సినిమాలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి పుకార్లు పుట్టించి టార్చర్ పెట్టడం ఎంత వరకూ సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది.