ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

4
- Advertisement -

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని రోజుల్లో ఏడడుగులు వేయనున్నారు.

ఈ క్రమంలో తాజాగా అక్టోబర్ 31న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు అతికొద్ది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది.

Also Read:రూమర్స్‌పై డీవీవీ దానయ్య!

- Advertisement -