జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌..

38
- Advertisement -

జాతీయ ఫిలీం అవార్డ్స్‌ని ప్రకటించారు. 2021 ఏడాదికిగాను 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి. ఉత్తమ జాతీయ నటుడిగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. 69 ఏండ్ల చరిత్రలో మొదటిసారి తెలుగు హీరోకు జాతీయ నటుడిగా అవార్డు లభించింది.

విజేతలు వీరే..

ఉత్తమ తెలుగు సినిమా : ఉప్పెన

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్‌ (పుష్ప)

ఉత్తమ నటిగా అలియాభట్‌ (గంగూబాయ్ కథియావాడి)

బెస్ట్‌ ఎడిటర్‌ : సంజయ్ లీలా బన్సాలీ (గంగూబాయ్‌ కథియావాడి)

ఉత్తమ నటి: కృతిసనన్‌ (మిమి)

బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌: కింగ్ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్‌ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఎంఎం కీరవాణి
ప్లేబ్యాక్ సింగర్‌ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ : ఆర్ఆర్‌ఆర్‌

బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్‌(కొండపొలం)

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవీ శ్రీ ప్రసాద్‌ (పుష్ప)

బెస్ట్‌ తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్‌: పురుషోత్తమ చార్యులు

బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌: సర్దార్‌ ఉధమ్‌

బెస్ట్‌ గుజరాతీ ఫిల్మ్‌: ఛల్లో షో

- Advertisement -