త్రివిక్రమ్ – బన్నీ 4వ సారి

96
- Advertisement -

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది. ఇది వీరిద్దరి కాంబోలో 4వ సినిమా కాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్,, గీతాఆర్ట్స్ సంస్ధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ విషయాన్ని కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. విజువల్ వండర్‌గా సినిమా ఉండబోతుందని…త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Also Read:దక్షిణకొరియా సాగు విధానం భేష్..

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి,అలా వైకుంఠపురంలో సినిమాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -