Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తాను

2
- Advertisement -

తాను బాగానే ఉన్నానని అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు నటుడు అల్లు అర్జున్. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పారు.

తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు..రేవతి కుటుంబానికి నా సానుభూతి చెబుతున్నానని తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన…కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్పారు బన్నీ.

Also Read:చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్

- Advertisement -