బన్నీ షాకింగ్ పోస్ట్..!

3
- Advertisement -

ఇందులో ఓ పిక్ ని బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. తాను శ్రీలీల కలిసి ఉన్న పిక్ లో దూరంగా బ్లర్ గా ఓ అభిమాని ఫ్లెక్స్ పట్టుకొని కనిపిస్తాడు. ఇందులో ఏం పీకలేరు బ్రదర్ PK అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ట్యాగ్ ఉంది. తొలుత అది పోస్ట్ చేసిన బన్నీ ఆ తర్వాత ఏమనుకున్నాడో దానిని డిలీట్ చేసేసాడు.

అనంతరం మళ్ళీ అదే పిక్ ని క్రాప్ చేసి పోస్ట్ చేసాడు. దీనితో ముందే పెట్టిన ఆ పోస్ట్ కాంట్రవర్సీకి దారి తీసింది. అల్లు అర్జున్ తెలిసి పెట్టాడో తెలీక పెట్టాడో కానీ ఇది మాత్రం డైరెక్ట్ హీరో నుంచే పోస్ట్ కావడంతో మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.

Also Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్

- Advertisement -