శంకర్‌పల్లిలో బన్నీ సందడి..

156
allu
- Advertisement -

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాహసిల్దార్ కార్యాలయంలో సినీ నటుడు అల్లు అర్జున్ సందడి చేశారు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా రిజిస్ట్రేషన్ కొరకు శంకర్పల్లి తాసిల్దార్ కార్యాలయం కి రావడం జరిగింది అల్లు అర్జున్ అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు రిజిస్ట్రేషన్ అనంతరం తాసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు.

- Advertisement -