- Advertisement -
నిన్న రాత్రి కాంతార సినిమా చూశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమా అద్భుతంగా ఉందని, చూసినంత సేపూ ట్రాన్స్ లో ఉండిపోయానని ఎక్స్ వేదికగా వెల్లడించారు అల్లు అర్జున్.
రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టికి అభినందనలు తెలిపారు అల్లు అర్జున్.

Also Read:వెంకీ రాకతో మరింత జోష్!
- Advertisement -

