- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదలపై హీరో అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షలు తన వంతుగా విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు వీటిని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో ప్రతీ ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
- Advertisement -