అల..వైకుంఠపురంలో ట్రైలర్

555
Ala VaikuntaPuramLo Trailer
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లుఅ ర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె కథానాయికగా నటించింది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం జనవరి 12న విడదుల కానుంది. కాగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు.

తమన్ సంగీతం ఈసినిమాకు హైలెట్ గా నిలవనుంది. సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే ఈమూవీలోని పాటలు భారీ విజయాన్ని సాధించాయి. కాగా మ్యూజికల్ నైట్ లో భాగంగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భతమైన స్పందన వస్తోంది. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ సినిమా వస్తుండటంతో భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈమూవీ ట్రైలర్ మీకోసం..

- Advertisement -